STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

ఓ స్త్రీమూర్తి

ఓ స్త్రీమూర్తి

1 min
234

కవితా సామ్రాజ్యపు నవ నాయిక రూపం..

అలుపెరగని నిరంతర పోరాటం..

సృస్టికి నీవే మూలం.. ప్రేమకి నీవే మంత్రం..

జోల పాడిన నీవేలే.. కరుణ చూపిన నీవేలే..

ఓ మగువా నీకు వందనం..

అమ్మవై కాపాడుతున్నావు..

మహారాణివై ఏలూతున్నావు..

లోకువ అన్న లోకానికే ప్రతినిథివి అయ్యావు..

మహిళవై మహారాణివై..

ఇంతివై ఇలవేల్పువై..

సాగే నీ పయనంలో..

శతకోటి సుందర వెలుగులు నీ పాదధూళికి అంకితం ..

ఓ స్త్రీమూర్తి హృదయపూర్వక పాదాభివందనం..


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational