ఒంటరిగానే
ఒంటరిగానే
ఈ ప్రపంచంలో అందరూ ఒంటరిగానే వస్తారు
ఒంటరిగానే పోతారు
ఈ మధ్యలోనే ఈ బంధాలు బంధీకాణాలు
ఎవరు నువ్వు ఎవరు నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
నువ్వు లేకపోతే నేను లేనని (శ్రీ)నేను లేకపోతే నువ్వు ఉండలేవని సొల్లు కబుర్లు చెప్పుకుంటారు సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తాం
ఏడుపులు పెడబొబ్బలు గొడవలు ఆర్భాటలు ఆరాటాలు ఇది నాది ఇది నీదిఅంటు బీబత్సవంగా నటించేస్తాం
ఎవరికి ఎవడు ఏమి కాడు ఎవరితో ఎవరు ఏమి రారు అవసరాలకి వాడుకోవడానికి ఈ కహానీలు స్టోరీలు&
nbsp;
ప్రేమ ఉన్నవాడు కథలు చెప్పడు కన్నీటి సముద్రంలో తోయాడు
ప్రేమ పలాన వ్యక్తి దగ్గర ఉంటుంది పలాన వ్యక్తిలోనే పుడుతుంది ఈ వయసు ఉన్నవాళ్లే ప్రేమించాలి ఈ డబ్బు ఉన్నవాడికి అర్హత ఉంది అనుకుంటే పిచ్చి
నిజం చెప్పన నిజంగా ప్రేమించినవాళ్ళు పిచ్చివాళ్లే లోక దృష్టిలో ప్రేమించిన వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళు పిచ్చివాళ్లే
పిచ్చివాళ్లే చరిత్రలో మిగిలిపోతారు ఎందుకంటే నిజమైన ప్రేమికులు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వాళ్లే ఒంటరిగానే వస్తారు ఒంటరిగాని పోతారు.. మధ్యలోనే ఈ డ్రామాలన్ని