నువ్వొస్తావని
నువ్వొస్తావని
చీకటిలో బ్రతుకుతున్న నాకు..,
ఒక చిన్ని దీపం లా వెలుగు చూపించావు.....
ఆ వెలుగులో ఎన్నో కాంతులు చూసాను ...,
ఆ కనతులు మనసుని ఆనందింప చేసాయి.....
అందరు ఉన్న అనాధలా ఉన్న నాకు..,
తోడుగా ఉన్నా అంటు నా మదికి దగ్గరైనావు....
ఎందుకో కాని మళ్ళీ నా జీవితం చీకటిమయం ఐనట్టు అనిపించింది ..,
నువ్వు నాకు దూరం అయ్యావని తెలుస్తోంది........
ఎప్పటికైనా మళ్ళీ కోటి కాంతులతో నువ్వొస్తావని..,
నా మది చేరుకుంటావని ఎదురుచూస్తాను నీ కోసం......

