నందనవనం
నందనవనం
తూనీగలా ఎగురుతుంది మనసు
నేను కన్న అందమైన కలల్ని
నిజం చేసుకోవాలని........
తుళ్ళి తుళ్ళి పడుతుంది వయసు
నిన్నే కోరుతోంది నీతో పయనం సాగాలని.....
అందమైన ఊహలలో
అపురూపమైన నీ జతలో
హాయిగా సాగాలి ఈ జీవితం..........
మనం కోరుకున్న అందాల బృందావనం.....
విరబూసిన నందనవనం.....

