నిన్ను చూస్తే క్షణం
నిన్ను చూస్తే క్షణం
ఎందుకో ఏమిటో
తెలియదు గానీ...!!
ఆలరారు తున్నవి
నా మదిలో బావాల
అల్లర్లు....!!
నిన్నే చేరుకోవాలని
తపన తుల్లింతల్లో....!!
అందుకే నేమో నా
హృదయ స్పందన
వేగం రెట్టింపు అవుతుంది...!!
నిన్ను చూసే క్షణం క్షణం
నా మది కోరుతుంది...!!
నువ్వే నా ప్రాణ వాయువు
కావాలని నా ప్రణయ కావ్య
రూపం నువ్వని...!!

