నీది
నీది
అవకాశం ఆకాశం నుండి రాదు
అరచేతి గీతల్లో ఉండదు
అలసిపోని గుండెలో ఉంటుంది
అంతులేని పట్టుదలలో ఉంటుంది
జీవితం నీది....కష్టం నీది
గెలుపు,ఓట మి ...నీది
పడితే లేవాల్సింది..నువ్వె
బాధని భరించాల్సింది...నువ్వే
ధైర్యం చెప్పుకోవాల్సింది
నీకు నువ్వే
ఇతరులు కేవలం చోద్యం చూస్తారు
వీలైతే ఎగతాళి చేస్తారు
అందుకే ఎవర్నీ పట్టించు కోవద్దు...
... సిరి ✍️
