నీ భావనలో
నీ భావనలో
తలపు బావనలో...
కనపడని పూటలెన్నో!...
జీవన గమనంలో ...
వినిపించని సృతులెన్నో!...
నిట్టూర్పులె లేని ఊపిరి ...
మధుర బాసలెన్నో!...
నిన్నటి గతం ...
తీయటి కలలె!...
మదిలో రాగ స్పందన...
సరాగాల మధురిమలు!...
అనురాగావు పోరులో...
చిరకాలం నిలిచే కధలెన్నో!...
మమతల పల్లకిలో ...
అపురూప కావ్యాలెన్నో!..
... సిరి ✍️❤️