నేస్తమా....
నేస్తమా....
నేస్తమా...
నా తలపు నువ్వు
నా వలపు నువ్వు
ప్రాణమా...
నా ఆశ నువ్వు
నా ధ్యాస నువ్వు
గానమా...
నా ఊసు నువ్వు
నా శ్వాస నువ్వు
హృదయమా...
నా ఆర్తి నువ్వు
నా కీర్తి నువ్వు
బంధమా...
నా మనసు నువ్వు
నా మనిషి నువ్వు....
నేస్తమా...
నా తలపు నువ్వు
నా వలపు నువ్వు
ప్రాణమా...
నా ఆశ నువ్వు
నా ధ్యాస నువ్వు
గానమా...
నా ఊసు నువ్వు
నా శ్వాస నువ్వు
హృదయమా...
నా ఆర్తి నువ్వు
నా కీర్తి నువ్వు
బంధమా...
నా మనసు నువ్వు
నా మనిషి నువ్వు....