STORYMIRROR

arji.govindamu teacher

Drama

3  

arji.govindamu teacher

Drama

నేనెంత!

నేనెంత!

1 min
284

ఒకసారి నేను విశాఖ

కడలి కెదురుగా

ఇసుక కుప్పపై కూర్చొని

వొచ్చే కెరటాలను లెక్కిస్తున్నాను

ఒకటి రెండు మూడు...

పది వంద...కడలికి బడలిక లేదు

నా పెదాలు తడారుతున్నాయి

కడలిముందు నరుడను నేనెంత

ఇసుక రేణువును కూడా కాను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama