Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా మనసా...

నా మనసా...

1 min
397


నీకిష్టమైనపని ఎంత కష్టమైన చేస్తాను...

నువ్వొద్దంటే ఊపిరైన వదిలేస్తాను...

నువు రమ్మంటే సంద్రాన్నైన దాటొస్తాను...

నువ్వాగమంటే ఎడారిలోనైనా ఉండిపోతాను...

నువు పిలవగానే నీ ఎదురుగ వచ్చేస్తాను...

నువు తలిచినంత నీ ఊహాగ మారిపోతాను...

నీ ఎడబాటు గుండెల్లో గులాబిముల్లయ్యేను...

నువ్వు ఎదురొస్తే నీ పాదాలచెంత వాలిపోతాను...

మరు జన్మలో ఏమవునో ఎందుకంటాను...

మన కలయికనే భద్రంగా దాచుకుంటాను...


Rate this content
Log in

Similar telugu poem from Romance