STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా జత నీవే

నా జత నీవే

1 min
352

నా ప్రేమ నా వయ్యారి ప్రేమ నన్ను మురిపించే

మువ్వల ప్రేమ సవ్వడి నా హృదయ మందిర సామ్రాజ్యం

నేను నవ్విన ఆ క్షణం నేను మరిసిన క్షణం నన్ను తలచిన క్షణం

నన్ను నే మరిచిన క్షణం నీతో మాట్లాడే క్షణం నాకు నేను...

నీకు నేను... అంటూ ” నువ్వు చెప్పే మరుపు..

రాని మధురమైన అనుభూతి క్షణాలు..

ఆ తన్మయ మథనంలో...నేను భూలోక స్వర్గం...

చేరే నా...నీతో...నే జతనై....



Rate this content
Log in

Similar telugu poem from Romance