STORYMIRROR

Pokala Radhika

Romance

4  

Pokala Radhika

Romance

నా జత నీవే

నా జత నీవే

1 min
1.2K


నా ప్రేమ

నా వయ్యారి ప్రేమ

నన్ను మురిపించే మువ్వల ప్రేమ సవ్వడి 

నా హృదయ మందిర సామ్రాజ్యo

నేను నవ్విన ఆ క్షణం

నేను మురిసిన క్షణం

నన్ను తలచిన క్షణం

నన్ను నే మరిచిన క్షణం

నీతో మాట్లాడే క్షణం

నాకు నేను... నీకు నేను...అంటూ

నువ్వు చెప్పే మరుపు..రాని మధురమైన అనుభూతి

క్షణాలు.. ఆ తన్మయ మథనంలో...నేను భూలోక స్వర్గం ... చేరే నా...!! నీతో...నే జతనై.



Rate this content
Log in

Similar telugu poem from Romance