STORYMIRROR

Ambica Lakshmi

Classics Inspirational Children

4  

Ambica Lakshmi

Classics Inspirational Children

నా దేశం

నా దేశం

1 min
407

కుల మత విబేధాలు లేని దేశం నాది

అహింసతో స్వాతంత్ర్యాన్ని గెలిచిన దేశం నాది

నియమ నిబంధనలు విధించని దేశం నాది

సంస్కృతి సంప్రదాయాల నిధి నా దేశం

దేశం అంటే దేశం కాదు నా ఈ భారతదేశం దిశ నిదేశలను మెండుగా అందిస్తూ సుఖ సంతోషాల కలియికగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది నా దేశం.


Rate this content
Log in

Similar telugu poem from Classics