STORYMIRROR

Radha Oduri

Tragedy Others

4  

Radha Oduri

Tragedy Others

ముసలితనమా.. నను దరిచేరకు

ముసలితనమా.. నను దరిచేరకు

1 min
299

ముసలితనమా నన్ను దరి చేరకు

ముడతలు పడిన శరీరం... వణకే చేతులు

కదలలేని శరీరం.. అదుపులో లేని నడక

మసకబారిన కళ్ళు..చూపు ఆనక


ఎముకల గూడల్లే మారిన శరీరం

గుల్ల బారిన ఎముకలు

వేలాడే చర్మం

నమల్లేని నోరు


దూరంగా నెట్టి వేయబడ్డ కుటుంబం

ఎందుకూ పనికిరాడనే సమాజం

ముద్ద కూడా అనవసరం అని

మమకారానికి నోచుకోని నాకు


ఇన్ని ఉండి నాకు

నా వారి మీద మమకారమేల నాకు

నా వారికి ఆస్తులు కూడ బెట్టి ఇవ్వడానికి

ఈ ముసలితనం



Rate this content
Log in

Similar telugu poem from Tragedy