మనసు నుండి జారిన చినుకులు
మనసు నుండి జారిన చినుకులు
మేఘంలో దాగివున్న చినుకులు సైతం, సూర్యుడి కిరణాలకు కరిగి నేల రాలితేనే వాటి విలువ పెరిగినట్టు...
మన మనసులోని భావాలు నోటి మాటల నుండి దాటి, చేతి రాతలకు మారినప్పుడే ఆ భావాల యొక్క రూపం గొప్పదనం బయట పడుతుంది.
ఏమో ఎవరికి తెలుసు కేవలం రాతలే కాదు మన తలరాతను మార్చే గీతాలు కూడా కావచ్చు అని....!
