STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

మనసంతా...

మనసంతా...

1 min
230

మనసంతా ప్రేమ నిండితే 

ఎంత పెద్ద తప్పులైనా 

పొరపాట్లయినా 

చిన్నవిగా కనిపిస్తాయి 

బలహీనమైన బంధాలైనా శాశ్వతమవుతాయి.. 

 

మనసంతా ద్వేషం నింపుకుంటే 

ఎంత చిన్న తప్పయినా పొరపాటైనా 

అతి పెద్దగా కనిపిస్తుంది. 

అత్యంత బలమైన బంధమైనా 

దూరమవుతుంది..

  .... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational