మనసారా కావాలనుకున్న ...
మనసారా కావాలనుకున్న ...
మనసారా కావాలనుకున్న
ఏ మూలో తడబడుతున్న
కాలనీ కదలవె అన్న
కాదన్నది ఒకసారైనా
మనసారా కావాలనుకున్న
ఏ మూలో తడబడుతున్న
అలుపెరుగని ఆలోచనలు
అంతులేని ఆశలు రేపే
అందులోని నిన్ను ను చూసి
ఆనందం అదుపును దాటే
మనసారా కావాలనుకున్న
ఏ మూలో తడబడుతున్న
కలతేరుగాని కలలలో
కనిపించిన కాంతివో
కనులు తెరిచేసరికి
కనుమరుగైన బ్రాంతివో
మనసారా కావాలనుకున్న
ఏ మూలో తడబడుతున్న
