మధురం...
మధురం...
నీ తలపే మధురం
నీ పిలుపే సుమధురం
నీ ఊహేగా అహరహం
నీ పలుకేలేదు మరి ఏక్షణం
నీ ఊసే ధ్యాసయింది ప్రతిక్షణం
నీ ధ్యాసే ధ్యానమయింది అనుక్షణం
నా ప్రేమకు నీవే దర్శనం
నా ఊపిరే అందుకు నిదర్శనం...
నీ తలపే మధురం
నీ పిలుపే సుమధురం
నీ ఊహేగా అహరహం
నీ పలుకేలేదు మరి ఏక్షణం
నీ ఊసే ధ్యాసయింది ప్రతిక్షణం
నీ ధ్యాసే ధ్యానమయింది అనుక్షణం
నా ప్రేమకు నీవే దర్శనం
నా ఊపిరే అందుకు నిదర్శనం...