STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics

4  

THOUTAM SRIDIVYA

Classics

మౌనం ....

మౌనం ....

1 min
294

మౌనం ......

కోపం ,కన్న భయంకరమైంది..

మౌనం..!

మాటలకు విలువ లేనప్పుడు మౌనం కె

కి విలువ ఎక్కువ....

బాధ బరించనప్పుడు మౌనమే మెడిసిన్.....

కోపం చూపించేప్పుడు మౌనమే పాటించడం మిన్న.....

బదులు చెప్పే వీలు లేనప్పుడు మౌనమే బదులు.... 

ప్రాణం పోయేంత వేదనా గుండెల్లో ఉన్నపుడు మౌనమే

సమాధానం ఆ బాధల అన్నింటికీ.......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics