మౌన దేవత
మౌన దేవత
1 min
253
ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వస్తుంది.
మౌనం అనేది భార్య లాంటిది
దేవత లాంటిది
తాను మనతో జీవితాంతం ఉంటుంది
ఉంటేనే ఓక్ అమగవాడు గెలుస్తాడు
జీవితంలో పైకి వస్తాడు.
అందుకని మౌనం అనే దేవత
తోడు ఉండాలి.