వెర్రి కి వెయ్యి తలకాయలు
వెర్రి కి వెయ్యి తలకాయలు
వెర్రి కి వెయ్యి తలకాయలు
తెలీదు
క్రోధానికి రెండు నాలుకాలు
మూడు వర్ణాలు
1) నిజం ఆబాధం
2) తప్పు, ఒప్పు
3) పుణ్యం పాపం
బయట పాడే ప్రయత్నం చేస్తున
గాని ఊబి లోటుకీ పయనిస్తున్న.
చిన్న చిన్న సందేహలతో
జీవితం తేలుదుకుందాం అనుకుంటున్న.
"ఎదము, కుడి భేదం
శరీరం మీద వాటి ప్రభావం"
ఇలాంటి చిన్న సందేహాలు
అంటే...
ఏమో.