28-12-12
28-12-12


నువ్వు నీ అంతటి వాడు లేడు అనుకున్న
నా అంతటి వాడే నీ అంతటి వాడు గా
మారిన పక్షం లో
నీవు అనే వాడు ఉండడు.
రెండో సారి నచ్చై
మూడ్ సారి చూశాను
ముచ్చత్ట గా ఉన్నై
ముచ్చత్ట తీరింది అనుకున్నాను
నాలుగోసారి చూశాను
చూపు బెదిరింది
ఐదు సారి చూశాను
న ఒళ్ళో ఉన్న నీ తళని
ఆపై నీ కల్లో లో కి చూశాను.