అందం
అందం
గాలిని చూస్తే వెచ్చగా , చల్లగా, తాకే ఊపిరి, శ్వాస టకుతుంది
నీరుని చూస్తే లోటు కళ్ళలో మునిగినట్టు ఉంటుంది
పచ్చని భూమిని చూస్తే పసి అందం పలకరిష్టుంది
అహా అనే మొహం లో కనిపించి
వెచ్చగా, చల్లగా శ్వాస లా తాకి
నీతి లోటు కళ్ళలో మునిగి
పచ్చని అందాలు పలకరించి
మగాడిని ఆకట్టుకునే ఆడది
అంటే నే ప్రేమ.