STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Inspirational

4  

Ambica Lakshmi

Classics Fantasy Inspirational

మాయ

మాయ

1 min
333

సృష్టి ఆరంభం ఒక మాయ

సృష్టి అంతం ఒక మాయ

తల్లి కడుపులో బిడ్డ పెరగడం ఒక మాయ

మనిషి పుట్టుక ఒక మాయ

మనిషి చావు ఒక మాయ

మనిషి నడవడిక ఒక మాయ

మనిషి మాట ఒక మాయ

మనిషి ఆశ ఒక మాయ

మనిషంటేనే మాయ

ఈ మాయ ఎంత వరకు ఉపయోగం ఎంత వరకు శ్రేయస్సుకరం

ప్రపంచమే మాయ మాయే ప్రపంచం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics