STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

, కవితల నిఘంటువు

, కవితల నిఘంటువు

1 min
288


నేనొక కవితల నిఘంటువుని నా నిఘంటువులో

నేనొక అలుపెరుగని అక్షరాన్ని అక్షరాలను అల్లే పదాన్ని

కలానికి పూసిన కావ్యాన్ని కావ్యమాలకు కాసిన గీతాన్ని

ఆవేశపు ఆశల ఆశయాన్ని అంతం లేని అంతరార్థాన్ని 

 నేనొక వారధిగా నిలిచే వాక్యాన్ని అనంతమైన ఆలోచనని

నేనొక కవితల నిఘంటువుని మాటలు మార్చేసి అక్షరాలని అల్లేసి 

పదాలని పట్టేసి వాక్యాలని వారధిగా చేసి కవితలతో నిండిన నిఘంటువుని నేను..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational