కష్టం నష్టం
కష్టం నష్టం
నిఖిలం దైవం..రూపం శూన్యం..!
స్నేహం నిత్యం..సత్యం దీపం..!
అందం అందం..గాయం గేయం..
గద్యం పద్యం..హృద్యం ఛందం..!
నరకం కలహం..సరసం స్వర్గం..
మోహం దాహం..గీతం విరహం..!
మోదం నాట్యం..వాదం ఖేధం..
సర్వం సకలం..ఏకం వేదం..!
హారం భారం..కాలం దారం..
మంత్రం తంత్రం..మూలం మౌనం..!
చిత్రం దృశ్యం..కావ్యం సంద్రం..!
సాధ్యం సులభం..సరళం ధ్యానం..!
కుంభం మిథునం..లగ్నం లాభం..
వారం వర్జ్యం..కష్టం నష్టం..!
