ఖజానా ఖాళీ
ఖజానా ఖాళీ
ఖాళీ గున్న హుండీ కంటే
ఖాళీ ఖజానా ముఖ్యం కాదా
ప్రతీ పైసా మాకు ముఖ్యం
ఆదాయం తీర్థం ద్వారా
మాకాదాయం కావాలంటే
మేమేదైనా చేసేస్తాము..
గోవిందా, అల్లా, జీసస్
భక్తి ఉన్న వాళ్లకు మాత్రం...
ఖాళీ గున్న హుండీ కంటే
ఖాళీ ఖజానా ముఖ్యం కాదా
ప్రతీ పైసా మాకు ముఖ్యం
ఆదాయం తీర్థం ద్వారా
మాకాదాయం కావాలంటే
మేమేదైనా చేసేస్తాము..
గోవిందా, అల్లా, జీసస్
భక్తి ఉన్న వాళ్లకు మాత్రం...