Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THOUTAM SRIDIVYA

Classics

4  

THOUTAM SRIDIVYA

Classics

జీవితం...

జీవితం...

1 min
374


కాలాలు మారుతున్న కొద్ది చెట్లు తన ఆకులని మారుస్తుంది....


కాలానీకి తగ్గ పండ్లని కాస్తుంది........

వికసించిన పువ్వుకి కూడా తెలీదు తెల్లవారితే..

తన స్థానం దైవసన్నిధి కా లేక..కటిన స్తానంకో....

కష్ట పడి సేకరించిన పువ్వులోని మాధుర్యం దొంగిలించి న వాడికి ఎం తెల్సు దాని కష్టం..


అలాగే జీవితంలో కూడా కష్టం ...సుఖం లేనిది అది జీవితమే కాదు!!


అన్ని సమాపాలుగా ఉండేది జీవితం అనేది!!!!


Rate this content
Log in

Similar telugu poem from Classics