జీవిత పాఠం
జీవిత పాఠం
తప్పులకు మించిన గురువు ఎవరు...
పొరపాట్లను...మించిన శ్రేయోభిలాషి...ఎవరు...
వెక్కిరింపు నుండి కలిగే అవమానం...
హేళన నుండి పుట్టే ఉక్రోషం...
ఆలోచనలను రాటుదెలుస్తుంది...
అమ్మ నాన్న...టీచర్స్...ఫ్రెండ్స్...
ఒక వైపు....సొంత తప్పులు ఒక వైపు...
ఆలోచన లో ఏదుగుదల ప్రతి రోజూ పెరగాలి... నిన్నటి చ్చాంచల తత్వం రోజు వుండదు.....ఈ రోజు నిలకడ రేపటికి నిలవదు....
పడుతు లేస్తూ తమాయించుకొని.... నిన్ను నీవు సరీ చేసుకుంటూ...నీ నుండి నీవు నేర్చుకోవడమే.... జీవిత పాఠం...