జాగృతం
జాగృతం
జాతిని జాగృతం చేసే కవి ఎవ్వరో కావాలిప్పుడు
జాగృతి పదంలో జనం నడవాలిప్పుడు
ఎవరికీ వారే స్వార్థం నింపుకున్న మనుషులకు
సమాజంలో మనుషులందరూ ఒక్కటే అని తెలపాలిప్పుడు
ఉదయించే సూర్యుడిలా వెలుగు కావాలిప్పుడు
మార్గదర్శకులుగా కొందరు రాజుల చరిత్రలు రాసి చూపించే కవులు కావాలిప్పుడు
