ఈ కవనం
ఈ కవనం
చెలియా.......!!!
మాటైరాని భావాలెన్నో..!!
మనసులోనే మననం..!!
అక్షరమందని అలసటతోనే..!!
కలం సాగిస్తోంది గమనం..!!
ఊహలతోనే ఊపిరాపేసి..!!
పెదవికి కునుకు నేర్పేసి..!!
కనులకు పలుకు నేర్పేసి...
.
నీ జ్ఞాపకాలతోనే ఈ మధనం..!!
కానడ పలికే రాగమేదో...!!
"నన్ను"కవిని చేసి రాయిస్తోంది ఈ కవనం ..!!!!!!!!

