STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

, ఎగిసే అలలు...

, ఎగిసే అలలు...

1 min
345

ఎగిసే అలలకు తెలియదా.............

ఆకాశాన్ని తాకలేనని..............

ఎగిరే పక్షికి తెలియదా...............

ఆ నింగిని చేరలేనని...............

అయినా అవి మార్చవు తమ గమ్యాన్ని.............

ఏనాటికైనా సాధిద్దామని లక్ష్యాన్ని..............

అందుకే ఆపకు నీ ప్రయత్నాన్ని...............

ఆపితే గెలవలేవు ఈ జీవితాన్ని.............



Rate this content
Log in

Similar telugu poem from Romance