STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
205

88.. సడి కాదది...!

     నీ గుండె పిలిచిన పిలుపది...!!


89. మనసెప్పుడూ నీతోనే...!

    నీ జాడ దరి లేకున్నా...!! 


90. అగుపించాను నీ కన్నుల్లో...!

    మెరిసిన ఓ మెరుపునై...!! 



Rate this content
Log in

Similar telugu poem from Fantasy