STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics

4  

THOUTAM SRIDIVYA

Classics

అందం శాశ్వతం

అందం శాశ్వతం

1 min
337

బొట్టు పెడితే మోము కి అందం..

జూకాలు పెడితే చెవులకు అందం

సుర్మ పెడితే కంటికి అందం


నాన్న బాధ్యత ఇంటికి అందం

అమ్మ పెత్తనం డబ్బు కి అందం


చెట్టు పుట్ట ప్రకృతికి అందం

పారే సెలయేరు నేల కి అందం


ఎగిరి పడే జలపాతాలు కొండ కోనల కి అందం


అమ్మ కి కొడుకు అందం

నాన కి బిడ్డ అందం...


అందం..మనసు తగినట్లు మార్చుకునేది కాదు....

అందం శాశ్వతం....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics