STORYMIRROR

pavani penumalla

Inspirational

4  

pavani penumalla

Inspirational

అఆఇఈ

అఆఇఈ

1 min
291

అక్షరం తెలిసినా అజ్ఞానివై మిగలకు 

ఆశ పడుతూ ఆనందాన్ని మరువకు 

ఇలలో నీకు తోడు ఇతరులు కదరా 

ఈర్ష్య వదిలి ఈ క్షణం జీవించు !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational