STORYMIRROR

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

కాపాడు

కాపాడు

1 min
346

నా మనసు గుడి లో ఒదిగిన నువ్వు 

కష్టం వచ్చింది అని వదిలను

కన్నీరు వచ్చింది అని విడవను


బాధలో ఉన్నాం అని మరవను


తప్పులు ను సరి చేసుకుని నీతో ప్రయాణం కొనసాగిస్తా.


నవు పిలిచిన ప్రేమ శిదిలం ఐతుంటే చూడగలవా ప్రియా..


మంచి కోరుకునే మనసు నీది

మార్పు కోరుకునే హృదయం నీది


మరలు కోల్పే మనసు నీది


మాటలో కాదు

మనసు తో చెప్తున్న


నువు లేని జన్మ వ్యర్దం

నువు మాట్లడని క్షణం నాకు నరకం.

నువు రావు అని తెలిసిన నాడు నేను జటిలం


జటిలం అయి 

మనసు కుటిలం అయి పోయెను


నన్ను ఓసారి కాపాడిన నువు

నాని కాపడుతవ్ అని కోరుకుంటూ 

ఇప్పటి నుండి నీకు నచినట్లు గా ఉంటాను 

నీ చెలిమి లేని నేను లేను..


నా చెలిమి లో హాయి గ ఉన్న క్షణాలు ఎన్నో ఎన్నెన్నో అన్ని తిరిగి ఇస్తాను..


ఇట్లు


ఓ ఆగధం లో కి వెళ్ళే లా ఉన్న

ఈ మనిషి


Rate this content
Log in

Similar telugu poem from Classics