STORYMIRROR

Ambica Lakshmi

Romance Classics Fantasy

4  

Ambica Lakshmi

Romance Classics Fantasy

ప్రేయసి కోసం

ప్రేయసి కోసం

1 min
236

నిన్ను చూస్తుంటే కాలం కరిగిపోతుంది కానీ

నా ప్రేమకు నువ్వు మాత్రం కరగడం లేదు

నిన్ను ప్రేమించడం లో నా వయసు పెరిగిపోతుంది కానీ

నీకు మాత్రం నా మీద ప్రేమ పెరగడం లేదు

ఎన్నో వింతలు ఉన్న ఈ ప్రపంచంలో 

నా కళ్ళకు కనిపించిన వింత నువ్వే

ఓయ్ ప్రియ

ఓపిక ఉన్నత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రేమిస్తా

కాలం గడిచిపోతుంది అని భయం లేదు

కాలంలో నేను ఎక్కడ మాయం అయిపోతాను అని భయం తప్ప

జీవితానికి సరిపడే ప్రేమ నాలో ఉంది

పంచనిస్తావో లేక దానిలో నన్ను ముంచేస్తావో నీ మీదే ఆధారపడి ఉంది.......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance