STORYMIRROR

Ambica Lakshmi

Romance Classics Fantasy

4  

Ambica Lakshmi

Romance Classics Fantasy

పెళ్లి

పెళ్లి

1 min
337

అందాలు అన్ని మూటగట్టుకొని

ఆశలు అన్ని వదులుకొని

పుట్టి పెరిగిన ఊరిని వదిలి

కన్న వారికి దూరంగా

మనసుకి భారంగా

వేరే వారి ఇంటికి వెళ్ళి

తెలియని వారి మద్య

కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం

సామాన్య విషయం కాదు

అది కేవలం ఒక ఆడపిల్లకి మాత్రమే సాధ్యం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance