STORYMIRROR

Srilakshmi Ayyagari

Drama Romance Fantasy

4.4  

Srilakshmi Ayyagari

Drama Romance Fantasy

సిరాలేనిఓ కలం ఓ మనసా...👫💗🌹

సిరాలేనిఓ కలం ఓ మనసా...👫💗🌹

1 min
243

శిలల పైనకాదు నీ రుపం చెక్కాను హృదయoలో..

మంచు మీద ప్రతిబింబిం దాచాను మదిలో...

కురులతో నీ శిల్పం మలిచాను మనసులో

అది ఎవ్వరు తిస్కరిoచలేని అద్భుతo గుడిలోమ్రోగుతోoది నీ నాదము ఎల్లప్పుడు నా అంతర్యములో వీణాలాంటి నీ స్మర్మను నాజన్మ జన్మలలో కావచ్చు నీ స్నేహం నా చక్కని కవితలలో నీ జ్ఞాపకాలనే నాకు తోడు ఈ అనంత విశ్వంలో నువ్వు లేని సంగీతం నువ్వు లేని ఈ బ్రతుకు సిరా లేని ఓ కాలం..!

           ఓ మనసా..!!

రచనశ్రీ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama