రాజకీయం
రాజకీయం
దౌర్జన్యం
దౌర్జన్యం
దుష్ట పాలకుల
నీష్ట రాజకీయలా
తుష్ట పర్యటనల
నీచ స్థితిని అలవరుస్తు
గెలుస్తున్న నేత లకి వందనం.
ఎక్కడుంది నీతి
ఎక్కడుంది ప్రజసౌమ్యం
ఓట్ కోసమే నోటు
నోటు కోసమే ఓటు
ఈ నోటు మారదు
ఆ ఓటు మారదు
ఓటు మారిన
నోటు తగ్గిన
అవినీతి పాలనా పరమైన అంశాల గురించి ప్రశ్నించే గొంతు నీ అన్యాయం అంటారు
ఆరచకం అంటారు.
నీచమైన క్రూరమైన కుట్రలు పన్నే రాజకీయ పార్టీలు ఉన్నాయి
మిత్రమా జాగ్రత
నేస్తమా ఆచి తూచి అడుగు వేయాలి..
నాయకుడు మారితే న్యాయం మరుద్ది..
రాజకీయమా!
రాచకేయమా!!

