STORYMIRROR

BETHI SANTHOSH

Drama

4  

BETHI SANTHOSH

Drama

పూర్వ జన్మ బంధం

పూర్వ జన్మ బంధం

1 min
501

నేను నేను గా లేనపుడు 

నువ్వు కూడా నువ్వు గా లెన్నటే


నీ మనసుకి బాధ ఉంటే

నా మనసుకి బారం గా ఉంటుంది.


నేను నాల ఉన్నాను అంటే

నువ్వు నేల ఉన్నటే


అంటే నా మానసిక స్థితి కి నీ మానసిక స్థితి సరిగా ఒక్కటే అని అర్థం.


నువ్వు నా పక్కన ఉన్న లేకున్నా

నేను నీ పక్కన ఉన్న లేకున్నా

మన మనసులు ఒక్క దగ్గరనే ఉంటాయి

ఒక్కలనే ఆలోచిస్తూ ఉంటాయి.


ఏ జన్మ ఋణ అనుబమందమో నీది నాది

ఈ జన్మ లి దేవుడు ఇలా నిన్ను నన్ను కలిపి పూర్వ జన్మ లో మార్చిన ప్రేమలేని మనల్ని ఎలా ప్రేమ గ మార్చి సంతోశిప చేసాడు ..


ఇట్లు


నీ పూర్వ జన్మ సన్నిహితుడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama