BETHI SANTHOSH

Drama Fantasy

4  

BETHI SANTHOSH

Drama Fantasy

పసి ప్రాణం-5

పసి ప్రాణం-5

1 min
387


పసి ప్రాణం -5 కి స్వాగతం


కీలక ఘట్టం గా మారిన ఆ అబ్బాయి జీవితలోచనలు

ఆకతాయి మనసు

అల్లరి చేష్టలు చేస్తూ అల అల గడిచిన తన జీవితాన


ఒక వ్యక్తి గా పరిచయం అయి

శక్తి గా మారి ఆ అబ్బాయి నీ అన్ని విధాలుగా మార్చుకునే పనిలో పడుతూ ...

కానీ ఆ అబ్బాయి వల్ల ఎన్ని బాదలు పడిన సరే ఓర్చుకుంటూ 

అబ్బాయి తో తోడుగా ఉండి. నచ్చ చెప్పుకుంటూ

మెల్ల మెల్లగా మార్చుకుంటు 

ఆ అబ్బాయి నీ 

బానిస గా మారిన మందు నుండి విముక్తి అయ్యేలా చేసింది..


ఒక అక్క పోతే ఇంకో అక్క నీ ఇచ్చాడు ఆ దేవుడు ఆ అబ్బాయి కి

ఒక నేస్తం నీ ఇచ్చాడు.

ఎప్పుడూ కొట్టుకుంటూ,తిట్టుకుంటూ ఉండడం కోసం

ఒక చిట్టి పొట్టి తల్లి నీ ఇచ్చిన ఆ దేవుడు కి

ఆ అబ్బాయి కృతఘ్నుడు గా ఉండాలి అనుకుంటూ..

ఆ చిట్టి తల్లి అన్ని విధాలుగా సహాయం చెయ్యాలి అనే దానికి

ఆ అబ్బాయి బార్య కూడా తోడు ఉండడం 

ఆ అబ్బాయి కూతురి కి వాళ్లు నచ్చడం తో

ఆ అబ్బాయి కి కుటుంబ గా కలిసి పోయారు..


కానీ

ప్రతి కథ లో విలన్స్ ఉన్నటు గానే 

ఇక్కడ కూడా కొన్ని దుష్ట శక్తులు వెన్నటే ఉన్నాయి..


ఇక పసి ప్రాణం -6 లో చివరి అంకం తో ముగిస్తాను


Rate this content
Log in

Similar telugu story from Drama