STORYMIRROR

BETHI SANTHOSH

Drama Fantasy

4  

BETHI SANTHOSH

Drama Fantasy

పసి ప్రాణం -4

పసి ప్రాణం -4

1 min
179

పసి ప్రాణం -4 లో


ఆ అబ్బాయి కి పెళ్లి అయ్యింది

చాలా విచిత్రం గా జరిగిన తన పెళ్లి .

ఎన్నో గొడవలు,తిట్లు,చికాకులు మధ్యలో జరగడం తో,ముందు నుండే మద్యం ప్రియుడు అవ్వడం తో ఇంకా మందు బానిస అయ్యాడు..

అనుకోని హఠాత్తు సంఘటన లా వల్ల తన కలువు నీ వదిలేసి సొంత ఊరు కి ప్రయాణం అయ్యాడు!


సొంత ఊరు లో ఎదో ఒకటి చేయాలి కదా!! ఆ అబ్బాయి పిల్ల నీ ఇచ్చిన మామ దగ్గరే కొన్ని రోజులు చుసి అక్కడ చికాకు తట్టుకోలేక

2 ఏళ్ల తర్వాత

తన గుర్తింపు కోసం మళ్లీ బయల్దేరాడు

అప్పటికే తనకు ఒక బిడ్డ జన్మించడం తో

పట్టుదలతో ప్రయాణం ఈసారి గట్టిగా నే కాస్త కష్టం గ మారిన తన జీవితం చావు దాకా వెళ్లి వచ్చాడు!


కానీ బిడ్డ కోసం కొన్ని మార్చుకున్న ,

ప్రియమైన మద్యం మాత్రం తనకు ఎప్పుడూ తోడు గానే ఉంటు తన కష్టం నీ

ఆ సీసాల తోనే చేపుకునే స్థాయి కి వెళ్లి

కృంగి కృశించి తార స్థాయి లో కష్టం నీ చూసి 

మళ్లీ తన కి అంటూ ఒక గుర్తింపు పొందిన ఒక కోలువు లో చేరి హాయి గా ఉంటున్న అతనికి


ఒక బలం చేరింది..

ఆ బలం పసి ప్రాణం - 5 లో చెప్తాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama