STORYMIRROR

Narra Pandu

Fantasy Inspirational Others

4  

Narra Pandu

Fantasy Inspirational Others

న్యాయస్థానం

న్యాయస్థానం

1 min
283

జీవితమనే న్యాయస్థానంలో.....

కాలమనే న్యాయమూర్తి ముందు ముద్దాయిని నేను... 

ఇప్పటివరకు మంచి, మానవత్వం అనే బోనులో ఉన్నాను...

ఇప్పుడు స్వార్థమనే డబ్బు, ప్రేమలో ఉన్నాను...

ఆ న్యాయస్థానంలో కాలం చెప్పే తీర్పులో నేను....

దోషినైతే జీవితంలో బాధ అనే నరకం...

నిర్దోషి అయితే సంపాదన, సంతోషం, ప్రేమ అనే స్వర్గం... 

దేనిని ఎంచుకోవాలనేది నా ఆలోచనలో ఉంది....

నేర్చుకోవాల్సింది నా కళ్ళముందు ఉంది.... 

తీర్పు చెప్పే అధికారము కాలానికి ఉంది....

సాగిపో....తూ....నే.... ఉన్నాను.

ఆగిపోకుండా...........


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Fantasy