Manas Malla

Drama

4.1  

Manas Malla

Drama

కరోనా నుంచి తప్పించడం

కరోనా నుంచి తప్పించడం

1 min
185


ఒక గ్రామం లో ముగ్గురు స్నేహితులు ఉంటారు. వారిలో ఒకరికి కరోనా వ్యాధి వచ్చింది. ఆ పొట్లకాయ చాలా బాధపడింది అది ఒకవేళ నేను చనిపోతే మరి నా స్నేహితులు ఏం ఐపోతారు. అప్పుడే ఆ ఇద్దరు స్నేహితులు ఏమో ఈ వ్యాధి కి మందు కోసం వెతికింది. దీనికి మందు దొరకకా వారు ఏం అనుకున్నారు అంటే వారు ఈసారి మంచిగా ఆ మిత్రుడిని మంచి పల్లు ఇంకా కూరగాయలు తినిపించారు అప్పుడే కొన్ని రోజులకే ఆ స్నేహితుడి వ్యాధి మొత్తానికి తగ్గిపోయింది. దీనికి వీలకి మంచి పురస్కారం వచ్చింది.


Rate this content
Log in

Similar telugu story from Drama