Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

డాక్టర్ యాక్టర్

డాక్టర్ యాక్టర్

2 mins
270


ఓ పెద్ద కుటుంబం తాతయ్య మామ్మ ఏడుగురు సంతానం. రమేష్, సురేష్, హరి, మణి, కృష్ణ, సుజిత, సునీత. సునీత ఆఖరు అమ్మాయి. రమేష్, సురేష్ వ్యాపారం చూసుకుంటూ తండ్రి రామయ్యకీ సాయంగా డిపార్ట్మెంట స్టోర్స్ లోనే ఉంటారు. ఇద్దరు ఇంజినీరింగ్ చదివిన కూడా వాళ్ళకి ఏ మాత్రం గర్వం లేకుండా చక్కగా తండ్రికి సహాయం చేస్తూ ఎతమ్ముళ్లను, చెల్లెళ్లను చదివించుకుంటున్నారు. పెద్దవాడు రామెష్ కి చిన్నది సునీతకి 15ఏళ్ళు తేడా.

రమేష్ కి మేనత్త కూతురు విజ్జి తో వివాహం చేయడానికి నిశ్చయించారు. విజ్జి చాలా బాగా పడుతుంది. తను b. S. C maths చదివింది. మావయ్య రామయ్య పెళ్లి అయ్యిన తరవాత కోడలిని M. Sc. Phd చదివించి ఆ అమ్మాయి చేత gvt కాలేజీ కి నమోదు చేయించాడు. ఏంతో కస్టపడి ఉద్యోగం ఇప్పించాడు. ఇలా ఉండగా చిన్నది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని మెడిసిన్ చదవడానికి neet పరీక్ష వ్రాసి కాలేజీ లో చేరింది. 5ఏళ్ళ చదువు పూర్తి చేసుకొనే లోపు అక్క సుజిత కు ఓ పెద్ద ఇంటి సంబంధం వచ్చింది. సుజిత ఐ ఏ ఎస్ కి తయారౌతుంది. వచ్చిన సంబంధం మాట్లాడేటప్పుడు విషయం చెప్పి ట్రైనింగ్ కి ముస్సోరి వెళుతుంది వచ్చిన తరవాత ముహూర్తం పెట్టుకుందాం అన్ని రామయ్య చెప్పినప్పుడు అత్తగారు అలానే కానిద్దాం పోస్టింగ్ నేను ఆ హోదా లోనే కదా వున్నాను మనకు దగ్గరలోనే పోస్టింగ్ వేయించుకుందాం మీరు కంగారు పడొద్దు అని చెపుతూ సుజితను ప్రోత్సహించి సునీతను నువ్వు కూడా మీ అక్కల ఏదైనా సాదించాలి అని అత్తగారు లక్ష్మమ్మ చెప్పారు. సరేనండి అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది. సంవత్సరం గిర్రున తిరిగిపోయింది లక్ష్మమ్మ గారు చెప్పినట్లు వాళ్ళ ఊరికి దగ్గరలో సుబ్కలెక్టర్ గ చేరింది సుజిత. ఓ అరునెలల తరవాత పెళ్లి అయ్యింది. ఇలా ఉన్న ఈ సమయంలో సుజిత భర్త ఓ పెద్ద కంపెనీ ఓనర్ అవ్వటం తో చేల స్నేహితులు ఉన్నారు అందులో ఓ పెద్ద యాక్టర్ తన పెళ్ళిలో సునీతను చూసి నచ్చి సన్నీ నీ మరదలిని నాకిచ్చి పెళ్లి చెయ్యమని మీ మావగారితో చెప్పారా అన్నాడు. ఏమి ర చదివింది డాక్టర్ కి చేసేది యాక్టర్ పని నీకెలా పిల్లను ఇస్తారు ర అన్నాడు. నువ్వు అడుగు అన్ని బలవంతం చెయ్యటం వలన సుజి, సన్నీ ఇద్దరు కలిసి అత్తగారింటికి వెళ్లి విషయం చెప్పారు తండ్రి ముందు వద్దన్నా అల్లుడి స్నేహితుడు అన్ని కాదనలేకపోయారు. లక్షమమ్మ గారు కూడా మంచి కుటుంబం అన్ని చెప్పి వివాహానికి ఏర్పాట్లు చేయించారు. సునీత పెద్ద హార్టస్పెషలిస్ట్ భర్త పెద్ద యాక్టర్ ఇద్దరు సంతోషంగా తమ దంపత్యజీవితాన్ని గడుపుతున్నారు. యాక్టరు డాక్టర్ కలిసి సమాజసేవలో మునిగిపోతున్నారు. ఒకే సంవత్సరంలో సుజి కి సునీతకి బాబులు పుట్టారు. అంత సంతోషంగా జీవిస్తున్నారు 


Rate this content
Log in

Similar telugu story from Drama