STORYMIRROR

Nagendra Dora

Drama

4  

Nagendra Dora

Drama

చీకటిలో దాగివున్న వెలుగు

చీకటిలో దాగివున్న వెలుగు

1 min
23.7K

Dear diary


చిన్నప్పటినండీ నాకు ఒక అనుమానం వుండేది .అది ఏమటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగివుంటుందని అది వారికి తెలియకపోయినా ఎదుటివారికి తెలుస్తుందని మా అన్నయ్యలు,ఉపాధ్యాయులు అనేవారు.అప్పటినుండి మొదలైన ఈ ఆలోచన ఈ రోజున మళ్లీ గుర్తుకువచ్చింది.


నాలో ఏ ప్రతిభ దాగివుంది అనే ఆలోచన మొదలైంది ,అప్పుడు నాకొక ఆలోచన వచ్చింది .అది ఏమటంటే నేను కథ రాస్తే ఎలా వుంటుంది అని ,ఆ కథ బాగున్నా లేక సరిగా రాయలేక పోయినా పర్వాలేదు కానీ నా తృప్తి కోసం రాయాలని నిర్ణయించుకొని రాయడం మొదలు పెట్టాను ..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama