STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

భయం

భయం

1 min
215

అది ఓ పట్టణంలో ఓ ప్రాధమిక పాఠశాల. అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న ఆ పాఠశాల చాలా పురాతనమైనది. ఊరి జనులంతా హై స్కూల్ చెయ్యాలని ప్రభుత్వానికి పిటషన్ పెట్టుకున్నారు పట్టణం అయిన పై చదువులకు 9కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి అన్నీ పొలాలు పచ్చ పచగా ఉంటాయి దారిలో ఓ పెద్ద బావి కూడా వుంది. పిల్లలతో తల్లితండ్రులు ఎప్పుడు బావి దగ్గరకు వెళ్ళకండి దెయ్యం ఉందని చెపుతారు. సునీత సురేష్ లు చిన్సప్పటి నుండి కలిసి చదువుకున్నారు ఇద్దరు చాలా మొండి వాళ్ళు. ఓ రోజు సునీత సురేష్ మరియు ఇతర స్నేహితులతో కలిసి ఆ బావి దగ్గరికీ వెళ్లారు. అప్పుడు ఒకటే గాలి మిగిలిన వాళ్ళంతా భయపడి పారిపోయారు కానీ సురేష్, సునీత అక్కడే కొంచెం సేపూండి ఏమి జరుగుతుందో చూడాలి అని వున్నారు

.అంతే కొంతసేపటికి ఓ పెద్దమనిషి వచ్చి వేళ్ళని తరిమెసాడు. అప్పుడు సునీతకి సందేహం ఇంకా ఎక్కువై వాళ్ళ నాన్నతో ఇలా చెప్పింది "మీరంతా ఆ బావి వైపు వెళ్ళటం లేదు కానీ అక్కడేదో తప్పు జరుగు తుంది"".అని చెప్పింది. వెంటనే వాళ్ళ నాన్న ఓనుకుతూ నువ్వెందుకమ్మా అక్కడకి వెళ్లావు, అని తిట్టి పంపారు. ఈ విషయం సురేష్ తో చెపితే నిన్ను మీ నాన్న తిట్టారు అంతే మా నాన్న అటు వెళ్ళకూర వాలీ చంపేస్తారు అని చెప్పాడు. అంతా కొంతకాలనికి ఊరుకున్నారు. ఈ స్నేహితులంతా పెద్ద వాళ్ళయ్యారు. అందులో ఒకరు కలెక్టర్ అయ్యి ఆ ఊరిలో అమౌతుందో తెలుసుకోవాలని సురేష్ తో చెప్పడం ఆ తరువాత స్నేహితులందరు కలసి ఆరా తీస్తే అక్కడ ఓ పెద్ద కొండ అది పూర్తిగా మైన్స్ అని ప్రభుత్వానికి తెలియకుండా అక్రమ వ్యాపరం జరుగుతుందానివితెలుసుకొని ప్రభుత్వానికి తెలియ చేసారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది ఊరి వాళ్ళంతా సంతోషంగా వున్నారు 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama