అమ్మ
అమ్మ
నాకు అమ్మ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను చిన్నప్పటినుంచే అమ్మ ఎలా తినాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో , ఎలా మంచిగా ఉండాలో నేర్పించింది. మనల్ని ఇంత బాగా చూస్కున్నే అమ్మ ను మనము ఎందుకు మంచిగా చూసుకోవటం లేదు? ఒకవేళ మనము అమ్మ ని మంచిగా చూసుకొక పోతే మనము సాటి మనిషి కూడా ఉండకూడదు. అమ్మ లేకపోతే మనం అసలు ఈ భూమి కే రాలేము. అందరూ అమ్మ ని మంచిగా చూసుకోవాలి. ఈ సంస్కృత పదం లో "మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవో భవ" లో మాతృదేవోభవ లో అర్ధం మనం ముందు ఎప్పుడు అమ్మ ని గౌరవించాలి తరువాతే వేరే వాలని ఇలా గౌరవించాలి. జై హింద్!