బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Tragedy

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Tragedy

అమ్మ ప్రేమ..

అమ్మ ప్రేమ..

7 mins
421

కాలేజ్ కి గెస్ట్ లందరూ వచ్చి స్పీచ్ లు ఇచ్చి చంపుతున్నారు పూరీ....బోర్ కొడుతుంది.....

మాట్లాడకు అఖిల.... ప్రిన్సిపాల్ చూసాడు అనుకో...మన పని ఫినిష్.....

అనుకుంటున్నాము లేదో...చూడనే చూసాడు....కోపంగా.....10 నిమిషాలకి స్పీచ్ లు అన్ని అయిపోయాయి....చివరి స్పీచ్ కథ అందరు గట్టిగ కొడుతున్నారు చప్పట్లు...ప్రిన్సిపాల్ వచ్చి మైకే పట్టుకొని...

సి పి సార్ వైపు చూస్తూ.....స్టూడెంట్స్ కూడా మాట్లాడాలని ఆరాట పడుతున్నారు....మీకు టైమ్ ఉంటే.....

ఓ చాలా మంచిది...కాబోయే టీచర్స్ తప్పకుండా స్పీచ్ లు ఇ వ్వడం తెలుసుకోవాలి.....రమ్మనండి....

ఎవ్వరూ రా బాబు....అయిపోయింది అంటే మళ్లీ మొదలెట్టారు....అని అనుకుంటా వుండగానే....వినబడిన పేరు కు గుండే ఆగిపోయింది.....

అది నా పేరు.....చచ్చాను రా దేవుడా....అని చుట్టూ చూసే సరికి అందరు చప్పట్లు కొడుతున్నారా...తప్పదు అన్నట్టు స్టేజ్ పై కి వెళ్లి మైక్ పట్టుకున్న....చేయి వణుకుతుంది....ఎదో ఒకటి చెప్పక పోతే పరువూ పోతుంది....ఒక్క సారి గా మా పక్క ఉరిలో జరిగిన సంఘటన గుర్తచ్చింది....

స్టేజ్ ను అలంకరించిన పెద్దలకు....మరియు నా తోటి చాత్రో ఉపాధ్యాయులకు శుభోదయం....

నాకు స్పీచ్ లు అంటూ ఏవి రావు...ఒక చిన్న వాస్తవిక కథను మీతో పంచుకోవాలని అనుకుంటున్న.....

సిర్పూర్ పట్టణం లో ఒక చిన్న గ్రామం ఉండేది....ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకొని అక్కడే ఒక ఇంటి నీ తీసుకొని...హ్యాపీ గా వుండే వాళ్ళు...వాళ్ళకి ఒక చిన్న బాబు....బాబు పుట్టిన వరం రోజులకు తిరిగి భార్యను బాబు ను తీసుకొని ఇంటికి బయల్దేరడు.... షేర్ ఆటో లో వెళ్తుంటే....ఎక్కువ మంది నీ ఆటో లో ఎక్కెంచుకోడం వల్ల... ఆటో బోర్లా పడింది....చాలా మందే చనిపోయారు....అందులోనే స్రవంతి భర్త కూడా చనిపోయాడు....ఒక్క సారి గా తన జీవితం తలకిందులు అయిపోయింది...చేతిలో వారం రోజుల పసి బాబు....ఎవరికీ చేపుకోవలో తెలియలేదు....ఎదురించి ప్రేమ పెళ్ళి చేసుకుంది ...ఎవరు లేని ఒంటరి అయిపోయింది....ఏకాకి ల బ్రతకడం ఎలానో తెలియక చాలా సార్లు అల్లడుపోయేది....కాని తన కొడుకుని చూసి తన కోసం అయిన బ్రతకాలని....అందరి ఇంటికి వెళ్లి పాచి పనులు చేస్తూ తన బాబు ను అల్లారు ముద్దుగా చూసుకొనేది....అదే ఊరిలో ఉండే స్కూల్ మాస్టర్ సహాయంతో గురుకుల పాఠశాలలో చేర్పించి తను నెల నెల మాస్టారు తో పలహరాలు,డబ్బులు పంపేది... రవి కి మాస్టారు గారు అంటే చాలా ఇష్టం...మాస్టారు నీ వచ్చినపుడు అల్ల అమ్మ ఎందుకు రాదు ...నేనంటే తనకు అసలు పట్టింపు లేదు...అందరు వల్ల పిల్లల్ని చూడ్డానికి ,మాట్లాడటానికి వస్తారు కాని అమ్మ రాదు....నేను ఇంటికి వచ్చిన వారానికే మళ్లీ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటుందు...ఎందుకు....అని

మాస్టారు ఎదో ఒకటి చెప్పి...తనకు సర్ధి చెప్పేవాడు....రవి చదివి పెద్దవాడు అయ్యాడు...చిన్న వయసులోనే మంచి ఉద్యోగం తెచ్చుకొని స్థిర పడ్డాడు.... కాని చిన్న వయసులోనే తన తల్లి పై పెంచుకున్న ద్వేషం తనతో పాటు పెరిగి కొండంత గా పెరిగిపోయింది....దానికి కారణం లేక పోలేదు.... గుడ్డి ది ఒంటరిధి అయిన తల్లి తన కోసం ప్రతి నెల డబ్బులు పంపేది.... అది చూసి తన ఫ్రెండ్స్ తనకి ఎవరితో నొ అక్రమ సంబంధం ఉందని...అందుకే తనను ఇంట్లో ఎక్కువ రోజులు ఉందనివ్వదని....

అది నిజమో కాదా అని కూడా తెలుసు కోకుండ ....ఉద్యోగం వచ్చిన కూడా తన తల్లికి చెపకుండ హాస్టల్ నుంచే సిటీ కు వెళ్ళిపోయాడు...పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్తో బాగానే సెటిల్ అయ్యాడు....

ఒక రోజు సిటీలో కలిసిన మాస్టర్ ను చూసి పలకరిస్తే తను కోపంగా మొహం చటేసాడు...ఎందుకు అని....తన వెనకే వెళ్లి పలకరించాడు....

ఓ.....మేము గుర్తున్నమా.... మీ లాంటి గొప్ప వారికి మేము గుర్తు ఉన్నామా....ఆశ్చర్యం గా ఉందే....

ఏంటి మాస్టారు .... ఇలా మాట్లాడుతున్నారు...

మరి .....ఎలా మాట్లడాలి....నీ కన్న తల్లి ఎలా ఉందో చూద్దాం అని ఒక్కసారి కూడా అనిపించలేదా.....పిచ్చిది....నువ్వు ఏనాటి కైన వస్తావని ఎదురు చూస్తూ చచ్చిపోయింది....

చాలా మంచి మాట చెప్పారు....తల్లిగా తను ఎం చేసింది తను నాకు....

ఎం చేసిందని అడుగుతున్నావు....అసలు నీకేం తెలుసు....తెలుసు కోవడానికి అసలు ఎప్పుడయినా ప్రయత్నించ వా....నువ్వు పుట్టుకతోనే గుడ్డివదివిగ పుట్టావు....నువ్వు పుట్టిన వారానికే భర్తను కోల్పోయిన....తను మాత్రం నీ కోసం తన రెండు కళ్ళను నీకు అర్పించి...నీ జీవితం చీకట్లో ఉండకూడదని....నువ్వు సంతోషం గా ఉండాలని ఎన్నో కలలు కంది....నువ్వు ఇంటికి వస్తే నీకు కడుపునిండా తిండి పెట్టాలని....నెల నెల నీకు డబ్బు పంపాలని రోజు ఒక్క పుట కరం తో తిని.... పాచి పని చేసి ఎన్ని కష్టాలు పడింధి తెలుసా....నువ్వు పుట్టిన అప్పటికి మీ అమ్మ కు 19 ఏళ్లు.... మీ నాన్న చనిపోయాక వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తామని అడిగిన....నిన్ను వదిలి వెళ్ళను అని... మరో పెళ్లి చచ్చిన చేసుకోనని తెగించి చెప్పింది....తన జీవితం మొత్తం నీకే ధార పోసింది...రా....నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్తో పట్నం లో సంతోషం గా ఉన్నవని తెలిసీ కూడా నీ దగ్గరకు రాలేదు....ఎక్కడ నువ్వు బాధ పడతవి అని...కాని తన చివరి రోజుల్లో నిన్ను చివరి చూపు చుసుకుందమన్ వస్తె...

.నువ్వు అమ్మామ ఎక్కడ ఉంటుంది అని అడిగిన నీ పిల్లలకు....మా అమ్మ నన్ను హాస్టల్ లో వదిలేసి వేరే పరాయి మగవాడి తో లేచిపోయింది....అందుకే నాకు అమ్మ లేదు...మీకు అమ్మమ్మా కూడా లేదు....అని చెప్పి నా సమాధానం విని నీ ఇంటి ముందే గుండె పగిలి చచ్చింది.... నీ భార్య ఎవరో అడ్డుకొనే ముసలావిడ అనుకోని మున్సిపాలిటి వాళ్లకు ఫోన్ చేసి పంపించింది.....

జీవితాంతం నీ కోసం ఎదురుచూస్తూ ....పిచ్చిది.....చచ్చిపోయింది....రా....

మాస్టారు కాళ్లు పట్టుకుని రవి ఎడవటం మెదలెట్టాడు....

మాస్టారు ....తన కాళ్లను తకవద్దు అంటూ లేచి....తన తల్లి అస్తీకలను సంచి లో నుంచి తీసి రవి చేతిలో పెట్టీ వెళ్ళిపోయాడు....

తను చిందించే కన్నిలు కూడా తన తల్లి పెట్టిన బిక్ష అని తెలుసుకున్న రవి పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు.....

రవి లాగానే ఎంతో మంది ఉన్నారు....వయసు అయిపోగానే తల్లి తండ్రులను ఓల్టేజ్ హోం లలో వదిలేస్తున్నారు....కొందరయితే చంపేస్తున్నారు...కూడా....వయసు అయిపోగానే సేవలు చేయడం కష్టం అని ఆలోచిస్తున్నారు.... కాని చిన్న గా ఉన్నపుడు వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేస్తరి తెలుసా.... వాళ్ళ మలి వయసులో వాళ్ళు మన నుంచి కోరుకునేది కాస్త ప్రేమ....అంతే.... అది కూడా ఇ వ్వలేను వాళ్ళు...ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించిన..... పేద వల్లే అని నా అభిప్రాయం....అత్తమామలను అమ్మ నాన్న లు గా చూస్తే ఎటువంటి కష్టం ఉండదు.... ఇ ప్పుడి కోడలు రేపటి అత్త....వాళ్ళను వల్ల అత్తలు కష్టాలు పెట్టారని ....వచ్చే కోడళ్లను అలానే కష్టాలు పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు....అలాంటి ఆలోచన ఉన్న రోజులన్నీ ఇలానే ఉంటాయి...మార్పు మొదలయితే గాని సమాజం మారదు.... ఎవరో ముందు మారలి అని అనుకోడం కాదు ముందు మార్పు మన నుంచి మొదలు అవ్వాలి....ముందు మనం మారితే సమాజం లో మార్పు వస్తుంది....

ఓర్పుగా నా స్పీచ్ విన్నందుకు....అందరికీ ....చాలా ధన్యవాదాలు....

క్లాస్ రూం మొత్తం....చప్పట్లతో నిండిపోయింది.....అందరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయికాలేజ్ కి గెస్ట్ లందరూ వచ్చి స్పీచ్ లు ఇచ్చి చంపుతున్నారు పూరీ....బోర్ కొడుతుంది.....

మాస్టారు ....తన కాళ్లను తాకవద్దు అంటూ లేచి....తన తల్లి అస్తీకలను సంచి లో నుంచి తీసి రవి చేతిలో పెట్టీ వెళ్ళిపోయాడు....

తను చిందించే కన్నీళ్లు తన తల్లి పెట్టిన బిక్ష అని తెలుసుకున్న రవి పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు.....

రవి లాగానే ఎంతో మంది ఉన్నారు....వయసు అయిపోగానే తల్లి తండ్రులను ఓల్టేజ్ హోం లలో వదిలేస్తున్నారు....కొందరయితే చంపేస్తున్నారు...కూడా....వయసు అయిపోగానే సేవలు చేయడం కష్టం అని ఆలోచిస్తున్నారు.... కాని చిన్న గా ఉన్నపుడు వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేస్తరి తెలుసా.... వాళ్ళ మలి వయసులో వాళ్ళు మన నుంచి కోరుకునేది కాస్త ప్రేమ....అంతే.... అది కూడా ఇ వ్వలేను వాళ్ళు...ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించిన..... పేద వల్లే అని నా అభిప్రాయం....అత్తమామలను అమ్మ నాన్న లు గా చూస్తే ఎటువంటి కష్టం ఉండదు.... ఇ ప్పుడి కోడలు రేపటి అత్త....వాళ్ళను వల్ల అత్తలు కష్టాలు పెట్టారని ....వచ్చే కోడళ్లను అలానే కష్టాలు పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు....అలాంటి ఆలోచన ఉన్న రోజులన్నీ ఇలానే ఉంటాయి...మార్పు మొదలయితే గాని సమాజం మారదు.... ఎవరో ముందు మారలి అని అనుకోడం కాదు ముందు మార్పు మన నుంచి మొదలు అవ్వాలి....ముందు మనం మారితే సమాజం లో మార్పు వస్తుంది....

ఓర్పుగా నా స్పీచ్ విన్నందుకు....అందరికీ ....చాలా ధన్యవాదాలు....

క్లాస్ రూం మొత్తం....చప్పట్లతో నిండిపోయింది.....అందరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి....మా ప్రిన్సిపాల్ కళ్ళలో కూడా....

....మా ప్రిన్సిపాల్ కళ్ళలో కూడా....

Rate this content
Log in

Similar telugu story from Tragedy